Surprise Me!

YSR Jayanthi - పెద్దాయన బతికి ఉంటే ఎలా ఉండేదో | YS Rajasekhara Reddy | Oneindia Telugu

2025-07-07 53 Dailymotion

డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. ఈ ఒక్క పేరు దేశ రాజకీయాల్లో తెలుగుతనం అంటే ఏంటో చూపించింది. కొందరికి మాత్రమే అందే కార్పొరేట్ వైద్యాన్ని అందరికి అందించింది. పట్టుమని పది తరగతి దాటి చదవలేని వారికి డిగ్రీ పట్టాలందించింది. వ్యవసాయం దండుగా అన్న వారిని ఢీ కొట్టి వ్యవసాయాన్ని పండుగ చేసింది. జలయజ్ఞంతో జవసత్వాలు అందించింది. పేదవాడికి రూ.2కే కిలో బియ్యంతో కడుపు నింపింది. కుయ్ కుయ్ కుయ్ అంటూ పరుగులు పెట్టె అంబులెన్స్ ను మన చెంతకు తెచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్ని వైఎస్ఆర్ ను మనిషి నుంచి మహానేతను చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం డా.వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వన్ ఇండియా తెలుగు స్పెషల్ స్టోరి

This is not just a story — it’s a legacy.
Dr. YS Rajasekhara Reddy, the former Chief Minister of united Andhra Pradesh, was not just a political leader — he was a revolutionary who changed lives.

🌾 From reviving agriculture to launching the historic Jalayagnam
🏥 From bringing corporate healthcare to the poor through Aarogyasri
🎓 From uplifting the underprivileged with access to education
🍚 From providing food security with Rs. 2 per kg rice
🚑 To bringing life-saving emergency services like 108 ambulances to every doorstep…

YSR redefined what it means to serve the people. His work continues to inspire generations across Telugu states and beyond.

🕯️ On his 75th birth anniversary, we remember the man who lived for the people and led with a heart full of compassion.

📽️ Watch this OneIndia Special to celebrate the journey of a visionary leader who became a legend.

🔔 Subscribe for more inspiring stories of great leaders
👍 Like, 💬 Comment your memories or thoughts about YSR
📢 Share this tribute with every YSR admirer

📌 Hashtags

#YSR #YSRajasekharaReddy #YSRLivesOn #YSRJayanthi #YSR76 #OneIndiaSpecial #YSRTribute #Jalayagnam #Aarogyasri #108Ambulance #YSRLegacy #YSRForever

Also Read

జగన్ సన్నిహిత నేత సంచలన పోస్ట్..గుట్టు మొత్తం బయటపెట్టేశారు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-ysrcp-mla-gadikota-srikanth-reddy-comments-on-2024-election-results-439203.html?ref=DMDesc

వైఎస్సార్ జిల్లా పేరు మార్చేసిన చంద్రబాబు-మహానాడు వేళ కీలక ఉత్తర్వులు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-regime-includes-kadapa-in-ysr-district-name-here-is-background-437653.html?ref=DMDesc

భగ్గుమంటున్న వైసీపీ.. అక్కడ కూడా వైఎస్ఆర్ పేరు తొలగింపు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrs-name-removing-matter-got-viral-in-andhra-pradesh-429325.html?ref=DMDesc

~HT.286~PR.358~CA.240~

Buy Now on CodeCanyon